: కింగుల పోరులో విజేత ఎవ్వరో..


ఐపీఎల్ ఊపందుకుంది. నిన్న జరిగిన పోటీల్లో పరుగులు వెల్లువెత్తాయి. ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మెన్ బ్యాట్లకు పని చెప్పడంతో తాజా సీజన్ లో తొలిసారి స్కోరు 200 దాటింది. ఈ నేపథ్యంలో మరోసారి పరుగుల పండుగను అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నేడు చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ మొదలవనుంది. ఈ పోరుకు మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదిక. కాగా, టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ సారథి ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

  • Loading...

More Telugu News