: హిమసాగర్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం


హిమసాగర్ ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆగ్రా సమీపంలో పట్టాల పైకి హిమసాగర్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఎదురెదురుగా వచ్చాయి. కొద్ది దూరంలోకి రాగానే హిమసాగర్, గూడ్స్ రైలు నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. హిమసాగర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు కూడా ప్రయాణిస్తున్నారు. ఈ రైలు జమ్ముతావి నుంచి కన్యాకుమారికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News