: కాశ్మీర్లో పొత్తు ఎవరితోనన్నది అధిష్ఠానమే తేలుస్తుంది: అజాద్


జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజాద్ తెలిపారు. 'ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది నేను చెప్పలేను. పార్టీ, కార్యకర్తలు ఈ విషయాన్ని నిర్ణయిస్తారు. తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుంది' అని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, ఎన్ సీపీ మధ్య ఆరేళ్లుగా భాగస్వామ్యం ఉంది.

  • Loading...

More Telugu News