: లేపాక్షి హబ్ లో వర్శిటీ ఏర్పాటు చేయాలని చెప్పా: బాలకృష్ణ


లేపాక్షి హబ్ లో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... హిందూపురం నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించాలని కోరుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News