రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని అలీనగర్లో పౌర సరఫరాల శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 25 లక్షల విలువైన కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన ఇద్దరిని అరెస్ట్ చేశారు.