: జిల్లా కలెక్టర్లతో సమావేశమైన తెలంగాణ సీఎస్
గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని జిల్లా కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా పాల్గొన్నారు. డంపింగ్ యార్డులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.