: కౌన్ బనేగా కరోడ్ పతి సరికొత్తగా ఆగస్టులో


ఎంతో ఆదరణకు నోచుకున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం మళ్లీ ఆగస్టు నుంచి సరికొత్తగా వీక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించారు. ఈ కార్యక్రమం 2000లో ప్రారంభం కాగా మధ్యలో షారూక్ ఖాన్ కేవలం ఒక్క సిరీస్ కు మాత్రమే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. త్వరలో రానున్న 8వ సిరీస్ సోనీ టెలివిజన్ లో ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News