: పాస్ లపై ఫోటోలు మార్చి... అసెంబ్లీలోకి వెళ్లారు!


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశ పాస్ లు దుర్వినియోగమవుతున్నాయి. పాస్ లపై ఫొటోలు మార్చి శాసనసభ ఆవరణలోకి ప్రవేశించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News