: ఉత్తరాఖండ్ వరదల్లో 5 వేల మందికి పైగా గల్లంతు: సీడీఎఫ్ డీ డైరెక్టర్
గతేడాది ఉత్తరాఖండ్ వరదల్లో 5 వేల మందికి పైగా గల్లంతయ్యారని సెంటర్ ఫర్ డీఎన్ ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్ డీ) డైరెక్టర్ గౌరీశంకర్ తెలిపారు. అక్కడ మరణించిన వారిలో 550 మంది నమూనాలను డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశామని, వీటిలో 20 మందివి మాత్రమే మ్యాచ్ చేయగలిగామని ఆయన చెప్పారు. డీఎన్ ఏ నమూనాల ప్రకారం వీరిని గుర్తించి బంధువులకు అప్పగించామని ఆయన అన్నారు.