: జైరాం, డిగ్గీరాజాతో సమావేశమైన కాంగీయులు


కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, చిరంజీవి తదితర నేతలతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు చర్చించారు. పార్టీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పటిష్ఠం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News