: ఒడిశా టాటా స్టీల్ కర్మాగారంలో కార్మికులపై కాల్పులు


ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లాలోని టాటా స్టీల్ కర్మాగారంలో ఆందోళన చేస్తున్న కార్మికులపై అక్కడి భద్రతా సిబ్బంది కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. తమ డిమాండ్ల సాధనకు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న వీరు ఈరోజు కర్మాగారంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడే కార్మికులపై కాల్పులు జరిపారు.

  • Loading...

More Telugu News