: టీవీ9, ఏబీఎన్ ల ప్రసారాలను పునరుద్ధరించండి: డిప్యూటీ సీఎంను కోరిన ఐజేయూ
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ కోరింది. ఎంఎస్ వోలు మీడియా ప్రసారాలను ఆపడం అప్రజాస్వామికమని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ ఈ సందర్భంగా చెప్పారు.