: ఏపీ అసెంబ్లీ వాయిదా 23-06-2014 Mon 14:09 | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన అభిప్రాయం చెబుతుండగా స్పీకర్ కోడెల సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.