: ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60కు పెరిగింది. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.