: మండలి బుద్ధప్రసాద్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన మండలి బుద్ధప్రసాద్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అన్నారు. మండలి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఆయన సభలో మాట్లాడారు. బుద్ధప్రసాద్ శాసనసభ గౌరవాన్ని పెంచుతూ సభ్యుల హక్కులు పరిరక్షిస్తారని తాను భావిస్తున్నానన్నారు.