: నిబద్ధత గల వ్యక్తి మండలి బుద్ధప్రసాద్: చంద్రబాబు


ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన మండలి బుద్ధప్రసాద్ నిబద్ధత గల వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. రైతుల కోసం మండలి ఎంతో కృషి చేశారని... అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా తెలుగు భాష అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేశారని అన్నారు. బుద్ధ ప్రసాద్ తన పదవికి వన్నె తెస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News