: రుణమాఫీపై ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే ఛాన్స్!: మంత్రి ప్రత్తిపాటి


రైతు రుణమాఫీకి బ్యాంకులు ఒప్పుకోవడం లేదని ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అయితే, ఈ నెల 26, 27 తేదీల్లో ఇదే విషయమై ఢిల్లీ పర్యటనకు వెళుతున్నామని... ఈ సందర్భంగా దానిపై స్పష్టత రావచ్చని చెప్పారు. రైతు రుణమాఫీని ఆర్బీఐ కూడా ఒప్పుకోని విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News