: ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడి సమర్థత మీద ఉన్న నమ్మకంతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News