: తెనాలి ఘటనపై హైకోర్టు స్పందన


గుంటూరు జిల్లా తెనాలిలో కుమార్తెను వేధిస్తున్న ఓ కిరాతకుడిని అడ్డుకొనడంతో తల్లి మరణించిన ఘటనపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పోలీసులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News