: ఇరాక్ లో 40 మంది వైజాగ్ వాసులు చిక్కుకున్నారు


తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న ఇరాక్ లో 40 మంది విశాఖపట్టణం వాసులు చిక్కుకుపోయారు. మే 18న పని కోసం ఇరాక్ చేరుకున్న వీరి పాస్ పోర్టులను ఇరాక్ లోని ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పాస్ పోర్టులు ఇచ్చేందుకు ఏజెంట్ నిరాకరించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఎలాగైనా స్వదేశం చేర్చే వెసులుబాటు కల్పించాలని కోరుతుండగా, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News