: ఈ నెల 26, 27 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీలో మకాం వేస్తున్నారు . ఈ సందర్భంగా ప్రధాని మోడీని కలవడంతోపాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ బాబు భేటీ అవుతారు. కాగా, ఈ నెల 25న హైదరాబాదులో ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమవుతారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై శిక్షణ ఇస్తారు.

  • Loading...

More Telugu News