: స్విస్ బ్యాంకు ఖాతాల జాబితాలో ఇంగ్లండ్ టాప్


స్విస్ బ్యాంకుల్లో విదేశీయుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ సిద్ధం చేసింది. ఈ జాబితాలో అత్యధిక ఖాతాలున్న దేశంగా ఇంగ్లండ్ తొలి స్థానంలో నిలిచింది. భారత్ 58వ స్థానంలో ఉంది. కాగా, స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న భారతీయుల జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్ కు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News