: బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో తాజాగా మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు 16 మృతదేహాలు వెలికితీశారు. బియాస్ నది ఘటనలో 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News