కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేటినుంచి మూడురోజుల పాటు రష్యాలో పర్యటిస్తున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తుల నిర్వహణ వంటి పలు అంశాలపై రష్యా మంత్రులతో హోంమంత్రి చర్చించనున్నారు.