సచివాలయం 'జె' బ్లాక్ లో లిఫ్ట్ మధ్యలోనే మొరాయించింది. సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో అధికారులు లిఫ్ట్ లోనే చిక్కుకుపోయారు