: సాకర్ వరల్డ్ కప్ లో నేడు మూడు మ్యాచ్ లు
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో నేడు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. రాత్రి 9.30కి రష్యా, బెల్జియం... అర్థరాత్రి 12.30కి అల్జీరియా, దక్షిణకొరియా... తెల్లవారుజామున 3.30కి పోర్చుగల్, అమెరికా జట్ల మధ్య గ్రూప్ విభాగం మ్యాచ్ లు జరుగుతాయి.