: బర్త్ డే గిఫ్ట్... హెలికాప్టర్!


రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా...అన్నారు పెద్దలు. ఇంగ్లాడ్ యువరాజు కోరుకుంటే కొండమీది కోతైనా దిగిరావాల్సిందే. ఇంగ్లాండ్ యువరాణి ఎలిజబెత్ 2 తన మనవడు ప్రిన్స్ విలియమ్ పుట్టిన రోజుకు ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. దాదాపు 80 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్ ను విలియంకు కానుకగా ఎలిజబెత్ అందజేయనున్నారు. కాగా, విలియమ్ కు ఇప్పటికే 'అగస్టా ఎ 109' ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఆయన ఆర్ఏఎఫ్ హెలికాప్టర్ పైలట్ కావడం విశేషం. విలియమ్ రేపు 33వ ఏట అడుగుపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News