: బాబుతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే స్టేషన్లు, రైల్వే మార్గాలపై సమీక్షించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై బాబు చర్చించినట్టు సమాచారం.