: నమన్ టవర్స్ లో అగ్ని ప్రమాదం


ముంబైలోని నమన్ టవర్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడికాలేదు. భవనంలోని వారిని ఖాళీ చేయించిన అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News