: టీవీ ప్రసారాల నిలిపివేతపై టి.టీడీపీ నేతల అభ్యంతరం


టీవీ9, ఏబీఎన్ చానెళ్ల ప్రసారాలను తెలంగాణలో ఎంఎస్ వోలు నిలిపివేయడంపై టి.టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి పనికిరావని అన్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఎంఎస్ వోల శైలిపై నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News