: నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు... బాబు హర్షం


కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రం నుంచి ఆమె ఎన్నిక కానుండడం తమకు ఆనందదాయకమని, గర్వంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ నామినేషన్ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News