: సీమాంధ్ర ఉద్యోగులు గెస్ట్ ఆర్టిస్టులు: పోచారం కామెంట్


హైదరాబాదులో ఉండే సీమాంధ్ర ఉద్యోగులంతా గెస్ట్ ఆర్టిస్టులేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. వారు హైదరాబాదులో ఉండేది తాత్కాలికమేనని అన్నారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభాగాల నడుమ బారికేడ్లు ఏర్పాటు చేయడంపై సీమాంధ్ర ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంపై పోచారం స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News