: రైల్వే ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించిన దేవెగౌడ


రైల్వే ఛార్జీల పెంపును మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్రంగా వ్యతిరేకించారు. ఛార్జీల పెంపుతో సామాన్యులు చాలా ఇబ్బంది పడతారని... వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. కనీసం పార్లమెంటులో కూడా చర్చించకుండా ఛార్జీలను ఏకపక్షంగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News