: టీడీపీ కోరికల చిట్టాను గవర్నర్ చదివారు: సి.రామచంద్రయ్య


తెలుగుదేశం పార్టీ కోరికల చిట్టానే గవర్నర్ నరసింహన్ అసెంబ్లీలో చదివారని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ప్రసంగంలో వెల్లడించిన అంశాల సాధ్యాసాధ్యాలను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రైతు రుణమాఫీపై కాలయాపన చేయడానికే కమిటీ వేశారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News