: తిరుమల సైకో దొరికాడు


తిరుమల నడకదారిలో ఇటీవల దంపతులపై దాడి చేసిన సైకో పట్టుబడ్డాడు. రెండ్రోజుల క్రితం తమిళనాడుకు చెందిన దంపతులపై సైకో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం సంచలనం సృష్టించింది. నేడు ఆ ఉన్మాది అలిపిరి నడకదారిలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమిళనాడులోని నాగపట్నం వాసి దక్షిణామూర్తిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News