: రామగుండం ఎన్టీపీసీలో నిలిచిపోయిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి


కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 5వ యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News