: సుల్తాన్ బజార్ పాన్ షాప్ లో పేలుడు


ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో పేలుడు సంభవించింది. హైదరాబాదు లోని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ పాన్ షాపులో పేలుడు సంభవించింది. పేలుడు వల్ల చెలరేగిన మంటల్లో పాన్ షాపు పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలికి పోలీసులు, క్లూస్ టీం చేరుకున్నాయి. మంటలు ఎలా సంభవించాయి? పాన్ షాప్ లో ఉన్న పేలుడు పదార్థాలు ఏమిటి? వంటి విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News