: టీనేజి స్మోకింగ్‌ మూత్రపిండాలకు హాని


స్మోకింగ్‌ అనేది ఎన్నిరకాలుగా మనిషిని నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా టీనేజిలో ధూమపానం లేదా, పొగతాగే వారి పక్కన ఉన్నప్పుడు పీల్చడం అనేది కూడా... టీనేజీ యువతలో మూత్రపిండాల సమస్యలకు కారణం అవుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. అమెరికాలో 12 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు 7వేల పైచిలుకు మందిని పరిశీలిస్తే ఈ విషయాలు తేలాయి. జాన్‌హాప్కిన్స్‌ సంస్థకు చెందిన శాస్త్రవేత్త అనానావన్‌ ఏసీన్‌ ఈ పరిశోధన చేశారు. పొగతాగడం వల్ల టీనేజీ వారిలో మూత్రపిండాల్లో గ్లోమరూలర్‌ వడపోత శక్తి తగ్గుతుందని అంటున్నారు. అలా మూత్రపిండాలు దెబ్బతింటాయిట.

  • Loading...

More Telugu News