: ఈ సాయంత్రం సైకిల్ ఎక్కనున్న 10 మంది ఎమ్మెల్సీలు


ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు భారీ ఎత్తున వలస రానున్నారు. ఈ సాయంత్రం 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో పాటు మరో ఇద్దరు ఇతర ఎమ్మెల్సీలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సైకిల్ ఎక్కనున్న వారిలో చైతన్యరాజు, రవివర్మ, షేక్ హుస్సేన్, పుల్లయ్య, శ్రీనివాసులు నాయుడు, రెడ్డప్పరెడ్డి, ఇందిర, ఐలాపురం వెంకయ్యలు ఉన్నారు. వీరిరాకతో శాసనమండలిలోనూ టీడీపీ బలం పెరగనుంది.

  • Loading...

More Telugu News