: ప్రారంభమైన బీఏసీ సమావేశం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ సభ్యులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ గైర్హాజరయింది. బీఏసీలో తమ పార్టీ తరఫున నలుగురు సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలన్న వైకాపా విజ్ఞప్తికి స్పీకర్ అంగీకరించకపోవడంతో... సమావేశానికి వైకాపా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.