: చిన్న వయసులోనే జయశంకర్ అన్యాయాన్ని ఆకళింపు చేసుకున్నారు: కేసీఆర్


తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చిన్నతనంలోనే జయశంకర్ సార్ ఆకళింపు చేసుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఆచార్య జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, సాంస్కృతిక దోపిడీ వంటి విషయాలపై జయశంకర్ సార్ తనదైన శైలిలో గళం వినిపించారని అన్నారు. విద్యావంతులను చైతన్యం చేస్తూ ఆశయం సిద్ధించే దశలో కన్నుమూశారని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ సార్ తనను రావుసాబ్ అని పిలిచే వారని ఆయన గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News