: కాపులకు ప్రత్యేక రిజర్వేషన్


ఓబీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని తెలిపారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు రెండెకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. 2022 నాటికి ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News