: రుణమాఫీపై కమిటీ ఏర్పాటు చేశాం: నరసింహన్


ఏపీలో రైతుల రుణమాఫీ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని తెలిపారు. గృహ, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు విద్యుత్ అందించేందుకు కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News