: ఎయిమ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఎయిమ్స్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని కేంద్రం కోరింది. నెల రోజుల్లోగా 2500 ఎకరాల భూమిని కేటాయించాలని కోరిన కేంద్రం దాని పూర్తి వివరాలు తెలపాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరో పది రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. పది రాష్ట్రాల్లో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రులను కేంద్రం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు భూములు కేటాయించాలని కోరుతూ లేఖలు రాసింది.

  • Loading...

More Telugu News