: కాసేపట్లో టీడీపీ ముఖ్యనేతలతో బాబు భేటీ


తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఈ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్, విప్ లపై నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు, విప్ లుగా కాల్వ శ్రీనివాసులు, బొండా ఉమ, కూన రవికుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరి ఎంపికపై పార్టీ ముఖ్యనేతలతో బాబు చర్చిస్తారు.

  • Loading...

More Telugu News