: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం


శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులు ఓ ప్రయాణికుడి వద్ద నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్టు చేసిన అధికారులు విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. దక్షిణ భారతదేశంలోని విమానాశ్రయాలపై తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందని నిన్ననే ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి భద్రత పెంచారు. ఈ పరిస్థితుల్లో బుల్లెట్లు తీసుకెళ్తున్న ప్రయాణికుడ్ని పోలీసులు పట్టుకోవడం సంచలనం కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News