: హిందీపై మోడీకి లేఖ రాసిన జయలలిత


ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్ బుక్ వంటివి) లో ప్రభుత్వాధికారులు హిందీనే వాడాలనే ఆదేశాలను సవరించుకోవాలని లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు. హిందీకి బదులుగా ఇంగ్లీషుని వినియోగించేలా సవరణ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో మాతృ భాషకు ఎంతో విలువనిచ్చే తమిళనాడు లాంటి రాష్ట్రాల ప్రజలు ఆవేదనకు గురవుతారని లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News