: ఎంపీ కవిత ఇంట్లో గాయపడిన మాజీ ఎమ్మెల్యే రత్నం
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నివాసంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలింది. లిఫ్ట్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రత్నం స్వల్పంగా గాయపడ్డారు. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.