: డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి, చీఫ్ విప్ గా కాల్వ శ్రీనివాసులు ఖరారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ఉపసభాపతి ఎన్నిక జరగనుంది. గొల్లపల్లి కూడా ఏకగ్రీవం కావడం లాంఛనమే. ఇక ప్రభుత్వ చీఫ్ విప్ గా కాల్వ శ్రీనివాసులు, విప్ లుగా బొండా ఉమ, కూన రవికుమార్ ల పేర్లు ఖరారైనట్టు సమాచారం.