: ఇరాక్ లో చిక్కుకుపోయిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు


యుద్ధభూమిని తలపిస్తున్న ఇరాక్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం అందిందని ఏపీ సమాచార, పౌరసరఫరాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఆంధ్రులు ఉంటే వారి వివరాలను 040 23454946, 9949054467 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇరాక్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పల్లె తెలిపారు.

  • Loading...

More Telugu News